దేశ ప్రథమ పౌరురాలు, భారతదేశ రాష్ట్రపతి గారిని పశ్చిమబెంగాల్ గడ్డపై మమతాబెనర్జీ ప్రభుత్వం అవమానించడం అత్యంత దురదృష్టకరం. సంతాళీ తెగ ప్రజల సమ్మేళనాన్ని.. ఉద్దేశపూర్వకంగా.. ఈ తెగ జనాభా ఎక్కువగా లేని ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయడం.. ప్రజాస్వామ్యాన్ని, గిరిజన జాతుల… https://t.co/maKVqgHTos