విజయనగరంలో ఉన్న మహారాజా ఆసుపత్రి పేరు తొలగింపు మరో తుగ్లక్ చర్య. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలయ్యింది. నాడు మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మన్ పోస్టుల నుంచి @Ashok_Gajapathi గారిని ఇలాగే తప్పించి కోర్టుతో చీవాట్లు తిన్నారు.(1/2) pic.twitter.com/DOo46Br0p1