'సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు' అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది... నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది...స్త్రీలకు సాధికారతనిచ్చిన… pic.twitter.com/obaiD22a2r
ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ సర్కిల్ లో వున్న ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఏ రంగంలో వున్నా ఆ రంగానికి ఆయన వన్నె తెచ్చారు. మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. జన్మ జన్మలకి ఆయనకే కూతురిగా పుట్టాలని… pic.twitter.com/eIKB8OdiGJ