ప్రధాని శ్రీ @narendramodi గారు ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పరు..
ఇదే గడ్డపై నుండి తెలంగాణలోని నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటును ప్రకటించిన ప్రధాని మోదీ, తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినట్టుగా పసుపు బోర్డును ఏర్పాటు చేసి రైతుల దశాబ్దాల కల నెరవేర్చారు!