ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట కంకోల్లోని @Woxsen యూనివర్సిటీని సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. యూనివర్సిటీ ఫుట్బాల్ స్టేడియంలో విద్యార్థులతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. #MessiIndiatour#LionelMessi… pic.twitter.com/ZoCam9CxtM